తెలుగు హీరోయిన్లు దండగే… టాలీవుడ్ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు !

-

తెలుగు హీరోయిన్లు దండగే అన్నట్లుగా మాట్లాడారు టాలీవుడ్ ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర రాష్ట్రాల హీరోయిన్లు ఎక్కువ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే… ఈ తరుణంలోనే… తెలుగు హీరోయిన్లపై ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. నిన్న ‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్.. మేము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు.

SKN, the producer of ‘Baby’ who spoke at the pre-release event of ‘Dragon’ yesterday

తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్. దీంతో… ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్‌ వైరల్‌ గా మారాయి. ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్‌ విన్న తెలుగు ఫ్యాన్స్‌ సీరియస్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news