శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ మంచి సెటైర్ వేసింది. ఈ మధ్య కాలంలో… వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ ఒంటిరిగా రావడంపై సెటైర్ వేసింది ఈ బ్యూటీ. నలుగురు పెళ్ళాలు వున్నా ఒంటరోడే నా దేవుడు ,నన్ను రమ్మంటే వచ్చేదాన్ని కదా పావలా బావ..ఈడు జోడు గా చెట్టా పట్టాలేసుకుని నాగబాబు కళ్ళ ముందు తిరిగితే నా సామి రంగా అంటూ పవన్ కళ్యాన్ ను ఉద్దేశించి, పోస్ట్ పెట్టింది.