Odela 2: ‘ఓదెల-2’ నుంచి మంత్రగాడి పోస్టర్ !

-

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తున్న సినిమా ఓదెల 2. వదల మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో… ఓదెల రెండవ భాగం కూడా వస్తోంది. ఈ రెండవ పాటలో హీరోయిన్ తమన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్ కీలకపాత్రలో ఉండనున్నారు.

odela

అయితే తాజాగా రంజాన్ కానుకగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మురళి శర్మ కూడా నటిస్తున్నాడు. ఓ మంత్రగాడిగా ముస్లిం పాత్రలో కనిపించనున్నాడట మురళి శర్మ. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. కాగా ఓదెలా రెండవ పార్ట్ ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లో రిలీజ్.. కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news