షర్ట్ బటన్స్ తీసి మరింత బోల్డ్‌గా రెచ్చిపోయిన తేజస్వి మడివాడ..!

-

టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజస్వి మడివాడ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. మహేశ్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాలతో పాటు పలు సినిమాల్లో నటించిన తేజస్వి..తన చలాకీ నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఈ క్రమంలోనే ఆర్జీవీ అలియాస్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్ ‘ఐస్ క్రీమ్’ పిక్చర్ లో హీరోయిన్ గా బోల్డ్ గా నటించింది. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి..తాను వేసుకున్న షర్ట్ బటన్స్ తీసి బ్రాతో పాటు క్లియర్ గా క్లీవేజ్ షో చేస్తూ నెట్టింట అగ్గి రాజేసింది.

ఈ ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరలవుతున్నాయి. అలా తేజస్వి..నెటిజన్లు, కుర్రకారుకు వానాకాలంలోనే చెమటలు పట్టిస్తోంది. ఈ సుందరి..నెట్టింట బోల్డ్ గా తన అందాలతో చేస్తున్న రచ్చ చూసి కొంత మంది నెటిజన్లు వెరీ బోల్డ్ హీరోయిన్, సుందరి అందాల ఆరబోతలో తగ్గడం లేదనే కామెంట్స్ చేస్తున్నారు. గ్లామరస్ రోల్స్ ప్లే చేయడంలో తేజస్వి ముందుంటుందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version