భార్యను వదిలి హీరోయిన్ తో అలాంటి పని చేయబోతున్న హీరో..!!

-

ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం ఎక్కువ రోజులు ఉండడం లేదని చెప్పాలి. మరియు ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది టైంపాస్ గా మారిపోయింది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఉండేది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్ది ఆ ఇష్టాలు మారిపోతున్నాయి. భర్త ఒకరితో ఎఫైర్ పెట్టుకుంటే భార్య ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకొని భార్యాభర్తలుగా కొనసాగుతున్నారు.. వీరి మధ్య భార్యాభర్తలు అన్న పేరు తప్ప ఇంకేమీ లేదు అన్నట్టుగా స్పష్టం అవుతుంది.ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించే పెళ్లి చేసుకున్న తన భార్యను ఆ హీరో పక్కకు పెట్టేసి మరొక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారట. ప్రస్తుతం ఇదే విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతున్న సమయంలో తన సహానటి అయినా ఒక స్టార్ హీరోయిన్ తో అతడు ప్రేమలో పడ్డాడు. కొంతకాలంగా ప్రేమాయణం నడిపిన ఆ హీరో అడ్డుగా ఉన్న భార్యను అడ్డు తొలగించాలనుకున్నాడు. దీంతో ఆమెను మోసం చేసి ఆమెను వేధించి మరీ విడాకులు ఇచ్చి ఆ స్టార్ హీరోయిన్ ను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం దీనిపైన ఎక్కువగా చర్చ జరుగుతుంది.

మరొకవైపు ఇక వీళ్లు కూడా ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకుని సహజీవనం కూడా చేసేస్తున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు రోజు రోజుకు మనం వింటూ ఉండడం ఇండస్ట్రీ దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఇప్పటికైనా తమ భార్యలను వదలకుండా తమ భార్యలతోనే జీవితం కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version