BREAKING: నటి హేమకు బిగ్ షాక్..డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్ నమోదు !

-

టాలీవుడ్‌ నటి హేమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నటి హేమపై ఛార్జ్‌షీట్ నమోదు కావడం జరిగింది. బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్టులు వచ్చాయి. దీంతో నటి హేమతో సహా 88 మందిపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు పోలీసులు. హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపర్చిన పోలీసులు…. హేమ ఫ్రెండు వాసు పార్టీకి పిలిచినట్లు నిర్ధారించారు.

The police stated in the charge sheet that actress Hema had taken drugs

చిత్తూరు కు చెందిన డాక్టర్ రణ ధీర్ బాబు తో 9 మంది పై చార్జ్ షీట్ దాఖలు అయిందని సమాచారం అందుతోంది. మరి నటి హేమపై ఛార్జ్‌షీట్ నమోదు కావడంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version