కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ కౌంటర్‌..నీ ఇంటకే నేను వస్తా !

-

బీర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ కౌంటర్‌ ఇచ్చారు. నీ ఇంటకే నేను వస్తానని తెలిపారు. కౌశిక్ రెడ్డి కి సవాల్ కూడా విసిరారు Mla అరికపూడి గాంధీ. అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి టిఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తరుణంలోనే.. బీర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ కౌంటర్‌ ఇచ్చారు.

Arekapudi Gandhi counter to koushik reddy

నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటి కి వస్తా నని కౌంటర్‌ ఇచ్చారు అరికెపూడి గాంధీ. నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదని తెలిపారు అరికెపూడి గాంధీ. నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు అరికెపూడి గాంధీ. మరి అరికెపూడి గాంధీ చేసిన సవాల్‌ కు బీర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version