ఆ స్టార్ హీరోతో ఎఫైర్… ఒక్క పోస్టుతో దొరికిపోయిన త్రిష !

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న త్రిష కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే అలాంటి హీరోయిన్ త్రిష… బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాలు చేస్తూ లైఫ్ ను కొనసాగిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే… తమిళ్ హీరో విజయ్ ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది హీరోయిన్ త్రిష.

trisha
Trisha fuels relationship rumours again with her birthday wish for Vijay

ఆయన బర్త్డే నేపథ్యంలో… పుట్టినరోజు శుభాకాంక్షలు మై బెస్ట్ అంటూ రాస్కొచ్చింది త్రిష. దీంతో హీరో విజయ్ అలాగే త్రిష మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వీరిద్దరూ కూడా చెట్టపట్టాలేసుకొని తిరిగారు. ఇక ఇప్పుడు త్రిష పోస్ట్ పెట్టడంతో… వీళ్ళ రిలేషన్ పై మరిన్ని రూమర్లు బయటకు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news