BREAKING : నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి?

-

టాలీవుడ్ లో హీరో హీరోయిన్ లుగా ప్రేక్షకులకు పరిచయం అయిన ఇద్దరు నటీనటులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు అందాల బొమ్మ లావణ్య త్రిపాఠి లు తాము నటించిన సినిమాలలో పరిచయం మరింత పెంచుకుని ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరుకున్నారు.

Varun Tej and Lavanya wedding on November 1

ఈ మధ్యనే వీరి నిశ్చితార్థం పూర్తి కాగా పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇక మెగా వారింట పెళ్లి పనులు కూడా మొదలైనట్లుగా సమాచారం అందుతోంది.  అయితే..తాజాగా సమాచారం మేరకు వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. నవంబర్‌ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి జరుగనున్నట్లు టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ఓ వార్త వైరల్‌ గా మారింది. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఇటలీలో జరుగనుందని కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version