వామ్మో.. కీర్తి సురేష్ ఏంటి ఇలా హద్దులు చెరిపేస్తోంది..!!

-

గ్లామరస్ ప్రపంచంలో హద్దులు పెట్టుకుంటే స్టార్ పొజిషన్ కి రావడం కష్టమే అవుతుంది. ఇక మొన్నటి వరకు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు ఏకంగా హద్దులు చెరిపేస్తోందని చెప్పడంలో సందేహం లేదు. తలుపు చాటున అందాలు చూపించడంతోపాటు కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ పూర్తిగా హద్దులు చెరిపేస్తోంది. మొన్నటి వరకు సాంప్రదాయ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించిన ఈమె సర్కారు వారి పాట సినిమా తర్వాత పూర్తిగా గ్లామర్ డోస్ పెంచేసింది అని చెప్పవచ్చు. ప్రముఖ మలయాళ నటి మేనక కుమార్తెగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి గ్లామర్ షోలకు దూరంగా వస్తోంది.

ఇక మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఈ సినిమాకు గాను ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కీర్తి సురేష్ ఈమధ్య గ్లామర్ డోస్ పెంచేసి మరీ పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు. ఇక ఈమె హాట్ అందాలకు కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా నూలు పోగు లాంటి డ్రెస్ ధరించిన కీర్తి సురేష్ ఒక సైడ్ నుంచి ఎద అందాలను ఓపెన్ చేసి మరింతగా సెగలు పుట్టిస్తోంది.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ నిజంగా ఇక్కడ కీర్తి సురేష్ ఏనా లేక ఎవరైనా అంటూ తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి దుస్తుల్లో ఈమె కనిపించలేదు. పైగా క్లీవేజ్ షో అందాలను పాక్షికంగా చూపిస్తూ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version