Home దైవం

దైవం

తిరుమలలో నిత్యం జరిగే ఆస్థాన విశేషాలు ఇవే !

శ్రీవారికి ఆస్థానం జరిగేటప్పుడు ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, విశ్వరూపదర్శనం, తోమాలసేవానంతరం స్నపనమండపంలో శ్రీవేంకటేశ్వరస్వామి (కొలువుమూర్తి) ఛత్రచామరమర్యాదలతో, బంగారుసింహాసనంపై కొలువుదీరగా, దేవస్థానం వారు స్వామివారికి పంచాంగశ్రవణం చేయిస్తారు. ఆనాటి తిథి, వార, నక్షత్ర విశేషాలతోపాటు...

భక్తి ఎన్ని రకాలో మీకు తెలుసా ?

సనాతన ధర్మంలో భక్తి పాత్ర కీలకం. భగవంతుడి సాక్షాత్కారానికి భక్తి అత్యంత ప్రధానమైనది. ప్రాథమికమైనది కూడా. అయితే ఈ భక్తి అనేక రకాలు. అయితే మన పెద్దలు భక్తిని ప్రధానంగా నవవిధాలుగా వర్గీకరించారు....

5 ముఖాల శివుడు.. 25 ముఖాలు, 50 చేతులతో కొలువైన స్వామి!

శివుడు.. పంచభూతాత్మికుడు..సాధారణంగా శివుడు ఐదుముఖాలతో ఉంటాడు. 5 ముఖాల శివుడు.. 25 ముఖాలు, 50 చేతులతో కొలువైన స్వామి ఎక్కడో తెలుసా! నిత్యపూజలో మనం సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలనేవి ఆ...

అంతు చిక్కని శివయ్య లీల.. 12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది…!

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుందికొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా....

శాస్త్రం ప్రకారం.. శివ దర్శనం ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఫలితం

కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడు.. భక్తులకు కొంగు బంగారం ఆ శివయ్యం.. శివ.. అంటే సర్వశుభాలను అందించే మహాదేవుడు. ఐశ్వర్యాధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే చాలు సమస్తం లభిస్తాయి. అయితే...

గురుపౌర్ణమి రోజు ఏం చేయాలి ?

ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఈ రోజు గురువుల కృపకోసం భక్తి, శ్రద్ధలతో పూజలు లేదా వారిని గౌరవించడం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. ఈ రోజు ఏం...

గురు పౌర్ణమి.. ఈ జపం చేస్తే గురు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది..!

మనిషి పుట్టింది మొదలు అనేక సందర్భాల్లో అనేక మంది గురువుల వద్ద అనేక విషయాలను నేర్చుకుంటుంటాడు. మొదట తల్లిదండ్రులు గురువులుగా మారి మాటలు, నడక నేర్పిస్తే.. ఆ తరువాత గురువులు మనకు విద్యాబుద్ధులు...

శాకంబరీ ఉత్సవాలు ఎందుకు చేస్తారు ?

ఆషాఢం వచ్చిందంటే చాలు అమ్మవారి దేవాలయాలలో శాకంబరీ ఉత్సవాలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో శ్రావణంలో కూడా చేస్తారు అది ప్రాంతీయ ఆచారం. అయితే అసలు శాకంబరీ అంటే కూరగాయలతో అమ్మవారి అర్చన. అలంకరణ...

ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన ఎందుకు చేస్తారు ?

ఆంజనేయస్వామి అంటే ఇష్టపడని వారు ఉండరు. పూజించనివారు ఉండరు. చివరకు విదేశీయులు కూడా హనుమాన్‌ ఆరాధన చేస్తున్నారు అంటే ఆయన గొప్పతనం అది. చిరంజీవులలో ఆయన ఒకరు. సాక్షాత్తు రుద్రస్వరూపం.  ఆంజనేయస్వామి దేవాలయాలు...

అష్టాదశ పీఠం ప్రయాగ మాధవేశ్వరీ !

అమ్మవారి అష్టాదశ పీఠాలు అంటే తెలియని వారు ఉండరు. పవిత్రమైన అష్టాదశపీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి దేవాలయ విశేషాలు దాని వెనుక గాథను తెలుసుకుందాం… పూర్వం... దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు....

గోమాతను ఎందుకు పూజించాలి ?

హిందు సంప్రదాయంలో గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. గోవుకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించింది సనాతన సంప్రదాయం. ఎందుకు అనే విశేషాలు కొన్ని తెలుసుకుందాం…   ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి....

ఏకాదశి రోజు ఏం చేయాలి..?

ప్రతి నెలా వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి నాడైనా వ్రతం ఆచరించాలని శాస్త్రం పేర్కొంది. ఈ రోజున ప్రాతఃకా-లమందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంట్లోని...

విష్ణువు శరీరము నుంచి జనించిన కన్యకనే “ఏకాదశి”.. పురాణాలలో తొలి ఏకాదశి !

తొలి ఏకాదశి దీంతో పండుగలు ప్రారంభం అవుతాయి. తొలి పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. అయితే దీనికి సంబంధించిన విశేషాలు పురాణాలలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం… ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు....

ఏకాదశులు వివరాలు ఇవే !

ప్రతీ ఒక్కరికి తెలుసు ఏకాదశి అంటే ఉపవాసం అని. అయితే ప్రతీనెల రెండు ఏకాదశులు వస్తాయి. వీటిలో ప్రధానంగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశులను జరుపుకొంటారు. అయితే చాలామంది మాత్రం ప్రతీనెల రెండుసార్లు...

ఏకాదశి : ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?

ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు బేధం లేకుండా ఆచరించే వ్రతాలల్లో ఏకాదశి వ్రతం ఒకటి. ప్రతి నెల వచ్చే రెండు ఏకాదశలను వ్రతంలాగా ఆచరిస్తే మోక్షం తప్పనిసరిగా...

తొలి ఏకాదశి విశిష్టత.. ఈ వ్రతం చేస్తే శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం

ప్ర‌తీ సంవ‌త్స‌రం 24 ఏకాద‌శులు వ‌స్తాయి. అయితే ఆషాడంలో వ‌చ్చే ఏకాద‌శిని తొలి ఏకాద‌శిగా పిలుస్తారు. శ‌య‌నైక ఏకాద‌శి, హరి వాస‌ర‌మ‌ని, పేలాల పండుగ‌గా కూడా పిలుస్తారు. ఈ పండును తొలి పండుగ‌గా...

శ్రీ ఆంజనేయ దండకం.. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం

పిల్లలు తరుచుగా భయపడుతుంటే, పక్కలో మూత్రం పోసుకుంటుంటే తెలుగువారు ఆంజనేయదండకాన్ని చదువాలి. మాటలు వచ్చిన పిల్లలకు అయితే ఆంజనేయదండకాన్ని నేర్పిస్తే సమస్యలు పోతాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక సమస్యలు,...

మంగళవారం ఆంజనేయస్వామిని ఇలా పూజిస్తే కార్యజయం !

హనుమాన్‌.. అంటే కలియుగంలో శ్రీఘ్రంగా కోర్కెలు తీర్చే దేవుడు. ఆయన భక్త సులభుడు. చిన్నపిల్ల వాడి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరూ ఇష్టపడే దేవుడు. హనుమంతుడు. ఆయనకు మంగళవారం, శనివారం ప్రీతికరమైనవిగా...
Do you know why Hanuman likes sindhur

ఆంజనేయస్వామి సింధూర ప్రియుడు ఎందుకు?

మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామికి సింధూరం...

అకాల మృత్యుదోషాలు పోవాలంటే ఈ పూజ చేయండి!

చాలామందికి తరుచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతకంలో మృత్యుదోషాలు, గండాలు ఉంటాయి. అయితే వీటన్నింటిని జయించి సంపూర్ణ ఆయుర్ధాయం జీవించడానికి సులభమైన మార్గం ఉంది. దీనికి సంబంధించి పురాణాల్లో ఉన్న గాథను పరిశీలిద్దాం... పూర్వం గౌతముడు...

LATEST