వాస్తు: వంటింట్లో వీటిని ఉంచారంటే చిక్కులే..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఇబ్బందులు అన్ని తొలగి పోతాయి. అయితే చాలా మంది తెలియక ఇంట్లో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అందుకనే ముందు నుంచి కూడా తప్పులు లేకుండా చూసుకోండి. ఈ విధంగా అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు కలగవని పండితులు అంటున్నారు. వంట గదిలో ఏ విధంగా అనుసరించాలి అనే దాని గురించి చెప్పారు. మరి వాటి కోసం ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా చేద్దాం. ప్రతి రోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో చెత్త చెదారం ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి శుభ్రంగా ఉండడం అన్నిటి కంటే ముఖ్యం.

పూజ గది వేరేగా పెట్టుకోండి:

ఇంట్లో వేరేగా పూజ గది పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు వుండవు. కనుక వేరుగా పూజ గదిని పెట్టుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా అనుసరిస్తే ఎలాంటి సమస్య ఉండదు.

పగిలిపోయిన వస్తువుల్ని ఉంచద్దు:

ఇంట్లో పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులని అసలు ఉంచకండి. వంటగదిలో కూడా పగిలిపోయిన సామాన్లు ఉంచకూడదు కాబట్టి అలాంటి వాటిని తొలగించండి.

మందుల్ని పెట్టుకోవద్దు:

వంటగదిలో మందుల్ని అస్సలు ఉంచకూడదు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ తప్పు కూడా ఇంట్లో అసలు చేయొద్దు. చాలామంది ఇళ్లల్లో చెప్పులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు వంటింట్లోకి వేరేగా పెట్టుకోండి. ఇలా ఈ విధంగా మీరు మార్పులు చేసుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీనితో హ్యాపీగా ఉండొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version