కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల..?’

-

etela
etela

బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై మార్చి 11కు రెండేళ్లు పూర్తవుతుంది. అయితే ఈ దఫా అధ్యక్ష బాధ్యతలు ఎవరిని వరిస్తాయనే చర్చ కొనసాగుతోంది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​‌ను నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బాగుంటుంది, TRSను ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version