మేడారంలో హెలిప్యాడ్‌ను పరిశీలించిన ఏఎస్పి

-

మేడారంలోని పోలీస్ క్యాంపు సమీపంలోని హెలిప్యాడ్‌ను ఏస్పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ పరిశీలించారు. రేపు శనివారం మేడారానికి ముగ్గురు మంత్రులు రానున్న సందర్భంగా ఆయన హెలిప్యాడ్‌ను పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. హెలిప్యాడ్ వద్ద రోడ్డు నిర్మించాలని ఆర్అండ్‌బి ఈఈ వెంకటేష్‌కు సూచించారు. ఆయన వెంట పస్ర సిఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version