‘బండి సంజయ్.. అలా చేసి నవ్వుల పాలు కావొద్దు’

-

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు మానుకుని జాతకాలు చెబుతున్నారని, అలా చేసి సమాజంలో నవ్వుల పాలు కావొద్దని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హితవు పలికారు. ‘బండి సంజయ్.. CM-KCR జాతకం బాగా లేదంటారు. CM-KCR జాతకం చాలా బాగుంది. సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారు’ అని వినోద్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version