కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపిన బండి సంజయ్

-

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

TRS, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి చెరొక వైపు అన్న విషయం మరోసారి అర్థమైందని BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఎలా మోసగించిందన్న అంశంపై ప్రధాని మాట్లాడితే.. కాంగ్రెస్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం TRS మొదలుపెట్టిందన్నారు. మొత్తానికి ఈ కుట్రలన్నీ వెలుగులోకొచ్చాయన్నారు. TRS రూపంలో స్పోక్స్‌పర్సన్ దొరికినందుకు కాంగ్రెస్ పార్టీకి సంజయ్ అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version