కరీంనగర్.. సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

jobs
jobs

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ సుమన్ మోహన్ రావు తెలిపారు. పల్లె దవాఖాన విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు(17), పాలియోటివ్ కేర్ లో మెడికల్ ఆఫీసర్ (1), ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్(8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారు ఈ నెల 9న లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version