పెద్దపల్లి: కార్మిక సంఘం నేతను చెప్పుతో కొట్టిన మహిళ

-

కార్మికుల కోసం కొట్లాడి సమస్యలు పరిష్కరించాల్సిన ఓ కార్మిక సంఘం నేత అడ్డదారిలో వెళ్లడంతో సదరు నాయకుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన RG-1లో జరిగింది. RG-1లో ఫిట్ సెక్రటరీగా పని చేస్తున్న స్వామీదాస్ అనే నాయకుడు ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో సదరు మహిళ ఓపిక నశించి కార్మికుల సమక్షంలో చెప్పుతో సదరు నేతకు దేహశుద్ధి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version