ఉమ్మడి వరంగల్ : మెడికల్, నర్సింగ్ కళాశాల పనుల పరిశీలన

-

మహబూబాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్, నర్సింగ్ కళాశాల పనులను ఈ రోజు ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, కలెక్టర్ శశాంక పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version