మహా కుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అలర్ట్. రేపటితో మహా కుంభమేళా ముగియనుంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభ మేళా రేపటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికిపైగా పుణ్యస్నానం ఆచరించారు.
అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో సుమారు ముగ్గురు మహా కుంభమేళాలో భాగమయ్యారు. PM మోదీ సహా రాజకీయ, సినీ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన భక్తులు తరలివచ్చారు.
రేపటితో ముగియనున్న మహా కుంభమేళా..
144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభ మేళా రేపటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికిపైగా పుణ్యస్నానం ఆచరించారు. అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో సుమారు… pic.twitter.com/ASGayFZMd5
— ChotaNews App (@ChotaNewsApp) February 25, 2025