ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సహకార సంఘాలకు అవినీతి మకిలీ అంటుకుంటోంది. ప్రస్తుతం కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని 10 పీఏసీఎస్ లు అక్కడ జరిగిన అక్రమాలపై విచారణను ఎదుర్కొంటున్నాయి. అధికారికంగా నిగ్గుతేల్చిన మొత్తమే రూ.1.40 కోట్లుగా ఉంది. అన్నిచోట్ల సీఈవోలపై సస్పెన్షన్ వేటు పడింది.
Karimnagar: తరచు వివాదాల్లో పీఏసీఎస్ లు’
-