వరంగల్ : ప్రేమజంట వ్యవహారం.. యువకుడు బలి

-

ప్రేమజంట వ్యవహారం వలన మరో యువకుడు మృతిచెందిన సంఘటన ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన తరుణ్ స్నేహితుడు ఓ అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయితో ఇటీవల పారిపోయాడు. స్నేహితుడి విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తన మీదకు వస్తుందనే ఉద్ధేశ్యంతో ఈనెల 23న ఎలుకల మందు తాగాడు. కుటుంబీకులు అతన్ని ములుగు జిల్లాలోని ఓ ఆస్పత్రికి తరలించగా నేడు చికిత్స పొందుతూ తరుణ్ మరణించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version