మెదక్ ఎమ్యెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త, కొనాపూర్ PACS సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డిపై నిధుల దుర్వినియోగం ఆరోపణలత జిల్లా కోఆపరేటివ్ అధికారి (డిసిఓ) జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈమేరకు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ పై దుమారం రేపిన విషయం తెలిసిందే.