మెదక్ : లిఫ్ట్ పథకాలకు శంకుస్థాపన చేసిన సీఎం

-

సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సోమవారం నారాయణఖేడ్ శివారులో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. ఈ రెండు పథకాల ద్వారా 3 లక్షల 89 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version