అడిషనల్ కలెక్టర్ రమేష్ ఆవిష్కరించారు. మనం ఖర్చుపెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందే హక్కు ఉందని, ఒక వేళ వినియోగదారుడు మోసపోయినట్లు భావిస్తే జిల్లా వినియోగదారులు ఫోరమ్‌ను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాస్, వినియోగదారుల సమాచార కేంద్రం వెంకటేశం పాల్గొన్నారు.
మెదక్: ‘మోసపోయామని భావిస్తే ఫోరంను ఆశ్రయించండి’
-