సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం 7,785 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని జిల్లా ఇన్చార్జి వైద్య అధికారిని ఒక ప్రకటనలో తెలిపారు. పి.హెచ్.సి ల స్థాయిలో 2,117, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 4,628, పురపాలక పరిధిలో 667, 15 నుంచి 18 ఏళ్ల వారు 347, బూస్టర్ డోస్ 26 మందికి ఇచ్చామని జిల్లా ఇంచార్జ్ వైద్య అధికారిని గాయత్రి దేవి వెల్లడించారు.