మెదక్ : నేడు గజ్వేల్‌లో మంత్రి హరీష్ రావు పర్యటన

-

గజ్వేల్ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాని మంత్రి తన్నీరు హరీశ్ రావు పర్యటన ఉందని నాయకులు తెలిపారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద వాటర్ డ్రైన్ శంకుస్థాపన, అనంతరం ప్రజ్ఞాపూర్‌లో ఈద్గా వద్ద షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన, విద్యుత్ డీఈ భవన శంకుస్థాపన, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version