317 GOను సవరించాలని కోరుతూ USPC ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన మహా ధర్నాలో MLC నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో TSUTF రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవిలను అరెస్టు చేసి నారాయణ గూడ, చిక్కడపల్లి, ఇతర పోలిస్‌స్టేషన్‌కు తరలించారు.