నల్గొండ : కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిసిన ఎంపీ

-

కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను భువనగిరి ఎంపీ వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చాలా మంది చిన్నకారు పవర్ ల్యూమ్ సంస్థల అధికారుల వేధింపులకు గురి అవుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితులను అనుసరించి ఈ చట్టంలో తగు మార్పులు చేయవలసిందిగా కేంద్ర మంత్రిని ఎంపీ కోరగా దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version