నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

-

నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 577.80 అడుగులు (276.2350 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ ద్వారా 4,831 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,520 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,769 క్యూసెక్కులు, జల విద్యుత్ కేంద్రం 1,700 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version