
భువనగిరి: ఐటిఐ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిప్లమా ఏసీ మెకానిక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగ అవకాశాల కోసం ఈ నెల 21న భువనగిరి సిద్ధార్థ ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌రెడ్డి తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వేతనం నెలకు రూ. 12,000 అకామిడేషన్ భోజన వసతి పీఎఫ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.