కామినేని మెడికల్ కాలేజీలో కరోనా..?

-

corona
corona

నార్కట్ పల్లి సమీపంలోని కామినేని మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. 15 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా సోకిన విషయాన్ని బయటకు పొక్కకుండా యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు 90 మంది మెడికల్ విద్యార్థులకు సైతం లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ పరీక్షల పేరిట విద్యార్థులను బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version