నల్గొండ: చెరువుగట్టు జాతరకు ప్రత్యేక బస్సులు

-

నార్కట్ పల్లి: జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నార్కట్ పల్లి డిపో మేనేజర్ కృపాకర్ రెడ్డి తెలిపారు. నార్కట్పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిపో నుంచి ప్రతి ఐదు నిమిషాలకొక బస్సు చొప్పున నడుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్, భువనగిరి నుంచి నల్గొండకు వచ్చే ప్రతి ఆర్డినరీ సర్వీస్ చెరువుగట్టు మీదుగా వెళుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version