నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ సోమవారం పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. అన్ని గ్రామాలలో తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తద్వారా పోలియో రహిత సమాజాన్ని స్థాపించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించేలా కృషి చేసినవారు అవుతారని వారు పేర్కొన్నారు.