Rangareddy: సీఎంపై కేసు నమోదు

-

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై.. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి సమర్పించిన ఆధారాలతో ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద అసోం సీఎంపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version