కుల్కచర్లలో 9 కరోనా పాజిటివ్ కేసులు

-

కుల్కచర్ల మండలంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సోమవారం కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 52 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 09 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు మురళీకృష్ణ, చంద్రప్రకాష్‌లు తెలిపారు. మండల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండలన్నారు. కుల్కచర్ల 03, కామునిపల్లి 01, ముజాహిద్ పూర్ 01
పీరంపల్లి 01, అడవి వెంకటాపూర్ 02, అంతారం 01.

Read more RELATED
Recommended to you

Exit mobile version