Final verdict to be given today in Pranay Amrutha case: ప్రణయ్ అమృత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్ అమృత కేసులో నేడే తుది తీర్పు ఇవ్వనుంది. కూతురు దళిత యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుందని కిరాతకం చంపించాడు మారుతీరావు. 2018 సెప్టెంబర్ 4న ప్రణయ్‌ను హత్య చేయించాడు మారుతీరావు. 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు మారుతీరావు.
ఈ తరుణంలోనే.. ప్రణయ్ అమృత కేసులో నేడే తుది తీర్పు ఇవ్వనుంది. మిగతా నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగింది విచారణ. ఇక ఇవాళ నల్లగొండ ఎస్సీ,ఎస్టీ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. కాగా…ప్రణయ్ అమృత కేసు అనంతరం… అమృత తన కొడుకుతో ఉంటోంది. సోషల్ మీడియా స్టార్ గా కూడా మారింది అమృత.