రంగారెడ్డి : చిన్నారిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

-

ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఆశ్వక్‌ అహ్మద్‌ ఖాన్‌ (35) అనే ఉపాధ్యాయుడు శనివారం నాలుగో తరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక వీపుపై విచక్షణారహితంగా కొట్టాడు. అదే పాఠశాలలో చదువుతున్న బాలిక సోదరుడు తండ్రికి సమాచారం అందించాడు. బాలిక తండ్రి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడికి మతిస్థిమితం సరిగా లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version