సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌లో ఇరుకుల్ల ప్రవీణ్‌కు చెందిన భూమిలోకి గత నెల 28న డాక్టర్ ఇబ్రహీం, ఎండీ. గౌస్ ప్రవేశించి, చదును చేశారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు అతన్ని చంపుతామని బెదిరించి, ఆ భూమిలో ఉన్న సామిల్ పరికరాలను ధ్వంసం చేశారు. సోమవారం బాధితుడు ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు CI అనిల్ కుమార్ పేర్కొన్నారు.