డ్రంక్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

-

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బుదవారం ఇద్దరికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప జైలు శిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సిఐ వడ్డె నరేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా వారికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా పరకాల సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు. కోర్టు మరో 10మందికి రూ.13,500 జరిమానా విధించినట్లు సిఐ నరేష్ కుమార్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version