వరంగల్ కొండా యువసేన అధ్యక్షుడు అరెస్ట్’

-

వరంగల్ శివనగర్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం కొండా యువసేన అధ్యక్షుడు రేణికుంట్ల శివని అక్రమంగా పోలీస్‌లు అరెస్ట్ చేశారని నాయకులు తెలిపారు. స్థానికంగా ఉన్న బతుకమ్మ ఆగర్త చెరువు భూమిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కబ్జా చేస్తున్నారని శివ అడ్డుకొని ఎంఆర్ఓ, కలెక్టర్‌కి పిర్యాదు చేసినందుకే ఈ అక్రమ అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version