ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ బులిటెన్

-

సోమవారం విడుదలైన తెలంగాణ కోవిడ్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 162 కేసులు నమోదయ్యాయి. హనుమకొండ-80 వరంగల్-17 మహబూబాబాద్-33 జనగామ-13 జయశంకర్ భూపాలపల్లి-08 ములుగు-11 కేసులుగా నమోదయ్యాయని ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభింస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని జిల్లా వైద్యధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version