వరంగల్‌లో తేలికపాటి వర్షం

-

వరంగల్‌ జిల్లాలో ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం పొగ మంచుతో కప్పబడి ఉండి ఉదయం 1 నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం నమోదైంది. వరంగల్ నగరం మొత్తం మబ్బుతో కూడుకుని వర్షం కురుస్తుండటంతో కనుమ పండుగ రోజున వర్షం కురవడం వాతావరనంలో మార్పులు రావడం చూసి ప్రజలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version