హన్మకొండ: కేంద్రమంత్రిపై వినయ్ భాస్కర్ అసహనం

-

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి వరంగల్ కి అనేకసార్లు వచ్చారని, కానీ కేంద్రం నుంచి వరంగల్ జిల్లాకు, పర్యాటక అభివృద్ధికి ఏమాత్రం నిధులు కేటాయించలేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ అన్నారు. 317జీవో పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ, రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన హన్మకొండలో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version