ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లో కొన్ని ఖాళీలు వున్నాయి.

ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లో కాంట్రాక్ట్ పోస్టులలో ఈ ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాలను చూస్తే..

కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లో  లో పది టెక్నికల్‌ అసోసియేట్ పోస్టులు వున్నాయి. అప్లై చేసుకునే వారి వయస్సు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. అలానే అర్హత వివరాలను చూస్తే.. బీఈ/బీటెక్‌/డిప్లొమా/పీజీ డిగ్రీ (సైన్స్‌)/ఎంఏ/ఎంసీఏ/ఎంఎస్సీ లేదంటే ఇలాంటి ఈక్వల్ కోర్స్ చేస్తే అప్లై చేసుకోవచ్చు.

అలానే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ముఖ్యం. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్‌ 18, 2022. ఎంపిక ప్రక్రియ గురించి చూస్తే.. స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://fsi.nic.in/recruitments.php లో చూడచ్చు. https://fsi.nic.in/recruitments.php ద్వారా అప్లై చేసుకో వచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version