ENGLISH NEWS

Tokyo Olympics : షూటింగ్ లో సౌరబ్ అదుర్స్… నేరుగా ఫైనల్ కి ఎంట్రీ

భారత యువ షూటర్ సౌరబ్ చౌదరి టోక్యో ఒలంపిక్స్ లో తన సత్తా చాటాడు. 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో... సౌరబ్ చౌదరి ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. మొత్తం 36 మంది షూటింగ్ లో పోటీపడగా... 586-28x తో మొదటి స్థానంలో నిలిచాడు. అతడి అనుచరుడు అభిషేక్ శర్మ 575-19x తో...

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌: బోణీ కొట్టిన భారత్‌

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. ఈ ఒలంపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో... రజత పతకం సాధించి రికార్డులను తిరగరాసింది. రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరా...

మూడో వన్డేకు వర్షం అంతరాయం.. ఆటను నిలిపివేసిన అంపైర్లు..

కొలంబో వేదికగా... టీం ఇండియా మరియు శ్రీలంక జట్టు మధ్య మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీం ఇండియా.. మొదటగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి... 147 పరుగులు మాత్రమే చేసింది. అయితే... ఈ సమయానికి క్రీజులో స్టార్‌...

టాస్‌ గెలిచిన ఇండియా..టీంలోకి ఐదుగురిని దించిన గబ్బర్‌

కొలంబో వేదికగా టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ మ్యాచ్‌ సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌లో నెగ్గిన టీం ఇండియా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్టుగా ఈ చివరి వన్డే మ్యాచ్‌లో...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ సంబంధించిన టాస్‌ కాసేపటి క్రితమే వేశారు. అయితే.. మరోసారి శ్రీలంక జట్టే .. టాస్‌ గెలిచింది. దీంతో శ్రీలంక కెప్టెన్‌ దాసున్ షానక బ్యాటింగ్‌ చేయాలని తన నిర్ణయాన్ని తెలిపాడు. దీంతో...

నారప్ప రివ్యూ.. అదరగొట్టిన వెంకటేశ్.. సినిమాకు భారీ స్పందన

నారప్ప రివ్యూ ( Narappa Review ) : విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడులైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ చిత్రం ‘అసురన్‌’కు రిమేక్. ఈ చిత్రంలో వెంకటేశ్ రైతుగా కనిపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా,...

IND VS SL : తడబడిన శ్రీలంక…ఇండియా టార్గెట్‌ ఎంతంటే ?

మొదటి వన్డే మ్యాచ్‌ లోనే శ్రీలంక టీం తడబడింది. భారత బౌలర్లు నిలకడగా బౌలింగ్‌ చేయడంతో... శ్రీలంక తక్కువ పరుగులే చేయగలిగింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక జట్టు... 50 ఓవర్లలో 262 పరుగులు మాత్రమే చేసి ఏకంగా తొమ్మిది వికెట్ల ను కోల్పోయింది. మొదట ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

శ్రీలంక మరియు టీ మిండియా జట్టు మరికాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే కొలంబో వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం... టాస్ గెలిచి శ్రీలంక టీం మొదట బ్యాటింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రేమదాస స్టేడియం చరిత్రను అనుసరించి శ్రీలంక కెప్టెన్ దసున్ శనక తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయం...

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌

ఐసీసీ తాజాగా టీ 20 వరల్డ్‌ కప్‌ గ్రూపులను ప్రకటించేసింది. ఐసీసీ ప్రకటించిన గ్రూప్‌ ల ప్రకారం చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో 2019 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ చూపే అవకాశం అభిమానులకు దక్కనుంది. అయితే.. టీ 20 వరల్డ్‌...

టోక్యో ఒలింపిక్స్.. లిఫ్ట్ పై జపనీస్ ఓన్లీ అన్న బోర్డు.. సోషల్ మీడియాలో వైరల్.. ఏం జరిగిందటే?

టోక్యోలో ఒలింపిక్ ( Tokyo Olympics )  గేమ్స్ నిర్వహించడానికి సన్నాహకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుండి టీక్యో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుండి ఆటగాళ్ళందరూ టోక్యో చేరుకుంటున్నారు. ఇప్పటికే జపాన్ లో కోవిడ్ ఎమర్జెన్సీ విధించారు. అటు ఒలింపిక్ గేమ్స్,...
- Advertisement -

Latest News

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు...

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల...

DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ''దోస్త్'' మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ... తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్...