bigg boss 3

శ్రీముఖిని న‌మ్మించి మోసం చేశారా.. ఆమె ఆవేద‌న వెన‌క‌..!

తెలుగు యాంక‌ర్ల‌లో శ్రీముఖికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క క్ష‌ణం కూడా తీరిక లేని షూటింగ్‌ల‌తో వ‌ద్దంటే వ‌చ్చే ల‌క్ష‌ల డ‌బ్బుల‌తో బుల్లితెర‌ను ఆమె ఓ రేంజ్‌లో ఆటాడిస్తోంది. ఆమెకు వేలాదిగా ఉన్న అభిమానుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. మ‌రోవైపు హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అటు వెండితెర మీద కూడా త‌న...

స‌స్పెన్స్ వీడింది… రాహుల్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌… నో చెప్పేసిన పున‌ర్న‌వి

తెలుగు పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 3 విన్న‌ర్‌గా రాహుల్ సిప్లింగంజ్ ప్ర‌స్తుతం తెలుగు మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. బిగ్‌బాస్ షోలో రాహుల్ గెలుపు వెన‌క ఎన్ని కార‌ణ‌లు ఉన్నా పున‌ర్న‌వితో అత‌డు ఆడిన ప్రేమాయ‌ణం (బిగ్‌బాస్ హౌస్ వ‌ర‌కు మాత్ర‌మే సుమా) కూడా ఎంతో కొంత...

బిగ్‌బాస్ ల‌వ‌ర్స్ రాహుల్ – పున్ను పెళ్లి… రాహుల్ పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 3 విన్న‌ర్‌గా ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ విన్న‌ర్‌గా రాహుల్ నిల‌వ‌డంలో మ‌రో కంటెస్టెంట్ పున‌ర్న‌వి పాత్ర ఎంతో కీల‌కం అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రు హౌస్‌లో ఉన్న‌ప్పుడు ఓ జంట‌గా.. అన‌ధికారకార ప్రేమికులుగా బిహేవ్ చేశారు. నాగార్జున కూడా...

బిగ్‌బాస్‌ సీజన్ 3 విన్నర్ రాహుల్.. ఎన్ని ఓట్ల మెజార్టీ అంటే..?

తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్‌తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. మ‌రియు రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర ప్రేక్షకులు...

బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా టాప్ స్టార్‌..!

తెలుగులో బిగ్‌బాస్ విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సీజన్ 1.. నేచురల్ స్టార్ నాని హోస్టింగుతో సీజన్ 2.. కింగ్ నాగార్జున హోస్ట్ గా సీజన్ 3  ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఏదేమైనా తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే కంటెస్టెంట్ల ప‌రంగాను, హోస్టింగ్ ప‌రంగాను మూడో సీజ‌న్...

బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నాగార్జున ఎందుకు ప్లాప్ అయ్యాడంటే…!

స్టార్ మా టీవీలో 105రోజులు దిగ్విజ‌యంగా ముగిసింది బిగ్‌బాస్ 3 రియాల్టీ షో. ఈ షో కోట్లాది మంది తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది స్టార్ మా. అయితే ఈ బిగ్‌బాస్ 3కి  టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించారు. బిగ్‌బాస్ రియాల్టీ షోలో 17మంది క‌ళ‌కారులు, జ‌ర్న‌లిస్టులు, యాంక‌ర్లు, సినిరంగానికి...

బిగ్‌బాస్ 3: ప‌్రేక్ష‌కుల మ‌న‌స్సులు మెచ్చి… ఫైన‌ల్స్‌లో వెనుదిరిగిన బాబ భాస్క‌ర్‌

బిగ్‌బాస్ 3 సీజ‌న్ ముగిసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలే గ్రాండ్‌గా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి స‌మక్షంలో బిగ్‌బాస్ 3కు ముగింపు ప‌లికారు బిగ్‌బాస్ హోస్ట్ టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున. 105రోజులు జ‌న‌రంజ‌కంగా సాగిన ఈ రియాల్టీ షో చివ‌రికి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగ‌ల‌గా, చివ‌రి రోజు ఎపిసోడ్‌లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. చివ‌రి...

బిగ్‌బాస్ 3: ఎలిమినేష్ నుంచి ఫైన‌ల్ వ‌ర‌కు అలీ జ‌ర్నీ ఇలా…

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉర్రూత‌లూగిస్తున్న రియాల్టీ షో ల్లో అత్యంత ప్ర‌జాధార‌ణ క‌లిగిన రియాల్టీ షో ఏదైనా ఉందా అంటే అది త‌ప్ప‌కుండా బిగ్‌బాస్ రియాల్టీ షో అని స‌మాధానం వ‌స్తుంది. అందుకు నిద‌ర్శ‌నం తెలుగులో ప్ర‌ముఖ స్టార్ మా టీవీల ఛాన‌ల్‌లో ప్ర‌సారమైన బిగ్‌బాస్ 3 నిలుస్తుంది. కేవ‌లం 17మంది పాల్గొన్న ఈ రియాల్టీ...

బిగ్‌బాస్ 3: వ‌రుణ్ సందేశ్ ఎందుకు మైన‌స్ అయ్యాడు..

బిగ్‌బాస్ 3 రియాల్టీ షోకు తెర‌ప‌డింది. ఆదివారం ఈ షోకు ముగింపు ప‌లికారు బిగ్‌బాస్ 3 నిర్వ‌హ‌కులు. స్టార్ మా టీవీలో 105 రోజుల పాటు ఎంతో ఆస‌క్తిక‌రంగా, జ‌న‌రంజ‌కంగా, అనేక ట్వీస్ట్‌ల‌తో, ర‌క‌రకాల గేమ్‌ల‌తో సాగిన బిగ్‌బాస్ 3 విజేత‌గా పాపుల‌ర్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్, ర‌న్న‌ర్‌గా శ్రీ‌ముఖి నిలిచారు. బిగ్‌బాస్ 3కి...

బిగ్‌బాస్ 3: శ‌్రీముఖి ర‌న్న‌ర‌ఫ్‌తో స‌రి… అంచ‌నాలు రివ‌ర్స్ వెన‌క ఏం జరిగింది..!

తెలుగు రాష్ట్రాల‌ను ఉర్రూత‌లూగించిన రియాల్టీ షో బిగ్‌బాస్ 3. ఈ రియాల్టీ షో స్టార్ మా టీవీలో విజ‌య‌వంతంగా 105 రోజులు కొన‌సాగి, ఈనెల 3న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేసిన ఈ రియాల్టీ షో ప్రారంభం నుంచి గ్రాండ్ ఫినాలే వ‌ర‌కు ఎంతో ఉత్కంఠ న‌డుమ‌, ఆస‌క్తికరంగా...
- Advertisement -

Latest News

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు...

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల...

DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ''దోస్త్'' మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ... తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్...