Dhoni

చెన్నై వర్సెస్ ముంబయి.. ఈ సీజన్ లో మొదటగా తలపడేది వారిద్దరే..

క్రికెట్ అభిమానులని ఎంతగానో ఊరిస్తున్న ఐపీల్ సీజన్ మొదలు కాబోతుంది. కరోనా కారణంగా ఆలస్యంగా మొదలవుతున్నప్పటికీ అన్ని హంగులతో అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. దుబాయ్ వేదికగా 13వ సీజన్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుండి మ్యాచులు చూడబోతున్నాం. ఐతే మొదటి మ్యాచ్ ఎవరి మధ్య జరగనుందనే ఆసక్తి అందరికీ ఉంది. ఈ...

పాపం చావు బ‌తుకుల్లో ఉన్న‌ త‌న‌ స్నేహితుడ్ని కాపాడుకోలేక‌పోయిన ధోనీ

ధోనీకి సంతోష్ లాల్ అంటే చాలా ఇష్టం. అయితే.. దురదృష్టవశాత్తు సంతోష్ లాల్ ఇప్పుడు లేడు. ఆయన 2013లోనే చనిపోయాడు. సంతోష్ లాల్ చనిపోవడం ధోనీని తీవ్రంగా కలిచివేసింది. ఎంఎస్ ధోనీ.. ఆయనకు ఇవాళ్టితో 38 ఏళ్లు నిండాయి. సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగిన ధోనీ.. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. భారత...

ఎంఎస్ ధోనీ.. అది పేరు మాత్రమే కాదు.. ధోనీపై ఐసీసీ స్పెషల్ వీడియో

ఆపేరు.. భారత క్రికెట్ రూపాన్నే మార్చేసింది. ఆ పేరు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ పేరు తిరస్కరించలేని వారసత్వం. ఎంఎస్ ధోనీ.. అది పేరు మాత్రమే కాదు.. అంటూ ఐసీసీ ఎంఎస్ ధోనీ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా...

వరల్డ్‌ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ ఇప్పటికీ.. ఎప్పటికీ..?

తమ అభిమాన క్రికెటర్ ధోనీకి బర్త్‌డే శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెటర్ల దగ్గర్నుంచి.. ఆయన్ను ఆరాధించే ప్రతి ఒక్కరు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ.. భారత క్రికెట్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ భారత క్రికెటర్ ధోనీ 38వ పుట్టిన రోజు. ధోనీ 1981, జులై 7న...

వీడియో : ధోనీ రిటైర్ అయిన తర్వాత ఇదే పని చేస్తాడట..! ధోనీయే చెప్పాడు

ఈ మధ్య ధోనీ త్వరలో రిటైర్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ అయిపోగానే ధోనీ... అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ విషయం కన్ఫమ్ చేసింది. ఎంఎస్ ధోనీ.. ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఎక్కడి బీహార్.. ఎక్కడి టీమిండియా.. ఎక్కడి వరల్డ్ కప్.....

ధోనీ తొలి ప్రేమ విషాదాంతం.. రోడ్డు ప్ర‌మాదంలో ప్రేయ‌సి మ‌ర‌ణం

ఓ వైపు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడుతూ... జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రియాంకతో ధోనీకి పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఎంఎస్ ధోనీ.. సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. ఆయనకు పెళ్లి ముందే కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని అందరికీ తెలుసు....

నాయకుడు : డకౌట్‌ నుండి మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ వరకు..

మహేంద్ర సింగ్‌ ధోనీ భారత దేశ క్రికెట్‌ చరిత్ర దిశను మార్చిన పేరిది.. కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. 1981 జూలై 7 న జన్మించిన ధోనీ క్రికెట్‌ అరంగేట్రం గాని పర్సనల్‌ లైఫ్‌గానీ అంత సులువుగా ఏం సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రాటు దేలిన జార్ఖండ్‌ డైనమైట్‌ అతను. 2000 సవంత్సరంలో...

చిన్నప్పుడు ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఇష్టం.. క్రికెట్ కాదు..!

పాన్ సింగ్, దేవకీ దేవీ దంపతులకు ధోనీ జన్మించాడు. తన తండ్రి పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సంపాదించేది అరకొర మాత్రమే. ఆ డబ్బుతోనే రెండు చిన్న గదుల్లో ధోనీ తన చిన్నతనాన్ని వెళ్లదీశాడు. ఎమ్‌ఎస్ ధోనీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు. ఆయన ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం పూలపాన్పు ఏమీ కాదు. పేద ఇంట్లో పుట్టిన...

స్కూల్‌లోనే ఎంఎస్ ధోనీ ఫ‌స్ట్ ల‌వ్‌..

ధోనీకి వీళ్ల కంటే ముందు మరో ప్రేయసి ఉండేదట. ఆమె తన తొలి ప్రేయసట. ఐపీఎల్ 2018 సమయంలో ధోనీ ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తన తొలిప్రేమ జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఎంఎస్ ధోనీది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిందే. కానీ.. ఆయన తన భార్య సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి...
- Advertisement -

Latest News

ఎల్లుండి మరోసారి ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీ టూర్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసుకున్నారు...

Ram Gopal Varma: వరంగల్‌లో ఆర్జీవీ సీక్రెట్ టూర్‌.. కార‌ణ‌మేదేనా!

Ram Gopal Varma: ఆర్జీవీ.. వివాదాల‌కు కేరాఫ్ అడ్రాస్‌. ఆయ‌న‌ ఏం చేసిన సంచలనమే. నిజానికి ఆర్జీవీ ఎక్క‌డుంటే వివాదాలు అక్క‌డుంటాయినే చెప్ప‌వ‌చ్చు. ఆయన సినిమాలు కంటే.. ఆయ‌న చేసే రచ్చ ఎక్కువ....

యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ 2022 నోటిఫికేషన్ విడుదల…వివరాలు ఇవే..!

మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSCఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇక దీని కోసం పూర్తి వివరాల...

అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో ప్రధాని నరేంద్ర...

కార్ నంబర్ కోసం ఎన్టీఆర్ 17లక్షలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారు నంబర్ కోసం రూ.17లక్షలు ఖర్చు చేశారు. ఎన్టీఆర్ కార్ నంబర్ "9999" ను సొంతం చేసుకునేందుకు ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం టాలీవుడ్ లో హాట్...