JNU

నేడు తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీర్‌ ఫలితాలు విడుదల.!

ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 9న ప్రారంభం...

జెఎన్‌యులో దాడి రోజున గంట గంటకు ఎం జరిగింది…? మీ కోసం..!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జెఎన్‌యు) జనవరి 5 న జరిగిన హింసాకాండ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సబర్మతి హాస్టల్ వార్డెన్‌లు జెఎన్‌యు పరిపాలనకు సమర్పించిన నివేదికను జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే సంపాదించింది. జనవరి 5 న సబర్మతి హాస్టల్ నందు విధ్వంసానికి పాల్పడి ముసుగులు...

బ్రేకింగ్; జెఎన్‌యు దాడిలో పాల్గొన్న అమ్మాయిని గుర్తించిన పోలీసులు…!

గత వారం ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) లో జరిగిన దాడి వీడియోల్లో కనిపించిన ముసుగు ధరించిన మహిళను ఢిల్లీ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. చెకర్డ్ షర్ట్, లేత నీలం కండువా ధరించి, కర్ర తీసుకువెళ్తున్న ఓ మహిళ ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థినిగా అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణకు రావాలని పోలీసులు...

దొరికిన 34 మంది, జెఎన్‌యులో ఇరుక్కుపోయిన బిజెపి…!

గత ఆదివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటి లో జరిగిన దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. 'యునిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్' అనే వాట్సాప్ గ్రూపులోని 60 మంది సభ్యులలో 37 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు, గత వారం జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన...

జెఎన్‌యు నిందితుల మాస్కులు తీసిన మీడియా…!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) క్యాంపస్‌లో ఆదివారం జరిగిన దాడికి సంబంధించి జాతీయ మీడియా దుండగుల ఫోటోలను ఆధారాలతో సహా బయటపెట్టడం సంచలనంగా మారింది. పోలీసులు ఇంకా నిందితులను అదుపులోకి తీసుకోలేదు. దీనితో రంగంలోకి దిగిన జాతియ మీడియా క్షేత్ర స్థాయిలో ఈ దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టు తెలుస్తుంది. జెఎన్‌యులో ఫ్రెంచ్...

జెఎన్‌యు ఘటనలో కీలక ఫోటోలు బయటపెట్టిన పోలీసులు…!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) క్యాంపస్‌లో గత ఆదివారం జరిగిన దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేసారు. కీలక ఆధారాలు సేకరిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం క్యాంపస్ కాళీగా ఉంది. వైస్-ఛాన్సలర్ ఎం. జగదేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది జెఎన్‌యు విద్యార్థులు...

జెఎన్‌యులో డీసీపీ చేయి కొరికిన మహిళ…!

దేశ రాజధాని ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. గత ఆదివారం వర్సిటిలో దాడి జరిగిన తర్వాత భారీగా పోలీసులు మోహరించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం దాడిని ఖండిస్తూ జెఎన్‌యుఎస్‌యూ నిరసనకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిరసన కారుల్లో ఒక మహిళ,...

బ్రేకింగ్; జెఎన్‌యు ఘటనకు 3 గంటల ముందే పోలీసులకు వాట్సాప్ మెసేజ్…!

దేశ రాజధాని ఢిల్లీలో ని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో ఆదివారం హింసాకాండ జరగడానికి 3 గంటల ముందు క్యాంపస్‌లో దుండగులు ఉన్నట్లు జెఎన్‌యు విద్యార్థులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియా వాట్సాప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టింది. అయినా సరే ఢిల్లీ పోలీసులు ఎటు వంటి చర్యలు తీసుకోలేదు. వాట్సాప్...

బ్రేకింగ్; జెఎన్‌యు దుండగులు దొరికేసారు…!

ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) లోకి ప్రవేశించి, ఉపాధ్యాయులు, విద్యార్థులపై రోడ్లు, లాఠీలతో దాడి చేసిన ముసుగు దుండగులను గుర్తించడంలో సహాయపడే కీలకమైన ఆధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించారు. కేసుని దాదాపుగా ఢిల్లీ పోలీసులు చేధించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ వద్ద ఎం ఆధారాలు ఉన్నాయి అనేది మాత్రం తెలియకపోయినా కొన్ని కీలక...

బ్రేకింగ్” జేఎన్‌యూలోలో బాలివుడ్ స్టార్ హీరోయిన్, ఎందుకంటే…!

జేఎన్‌యూలో ఆదివారం జరిగిన హింసాకాండ పై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. విద్యార్ధులపై దుండగులు చేసిన దాడిపై విద్యార్ధి సంఘాలు సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే నిందితులు కొందరిని...
- Advertisement -

Latest News

ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో రంగంలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎల్లుండితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నేతలు అందరూ రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్...
- Advertisement -