నారా లోకేశ్ ట్వీట్ పై పేలుతున్న జోక్స్

-

నారా లోకేశ్.. తెలుసు కదా. చాలా మంది ఆయన్ను పప్పు అంటుంటారు. అయితే.. ఆయన పప్పా.. చారా అనేది పక్కన బెడితే.. ఆయన రీసెంట్ గా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ ట్వీట్ చేసిన లోకేశ్ ను తెగ ఆడుకుంటున్నారు. ముందు ఆయన ఏం ట్వీట్ చేశాడో చూద్దాం. తర్వాత ఆయన్ను ఎలా ఆడుకున్నారో అదీ చూద్దాం.

చూశారుగా.. లోకేశ్ ఏం ట్వీటాడో. ఏ ముహూర్తాన ఆ ట్వీట్ చేశాడో కానీ.. నెటిజన్లకు మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు. ఎలా అంటారా? కింద చూడండి.. నెటిజన్ల రెస్పాన్స్…

చూశారుగా.. ఇది నారా లేకేశ్ వారి ట్వీట్ కథ…

Read more RELATED
Recommended to you

Exit mobile version